top of page

కెఎల్ సురభి 2026 వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్.

  • Writer: metiamaraavathi
    metiamaraavathi
  • Feb 28
  • 1 min read

Updated: Feb 28

ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ కి కెఎల్ సురభి 2026 ఆహ్వానాన్ని సాక్ డైరెక్టర్, కెఎల్ సురభి 2026 కన్వీనర్ పి.సాయి విజయ్ అందించి ఆహ్వానించారు. మార్చి 2వ తేది నుండి 7వ తేది వరకు జరిగే సురభి వేడుకలకు దేశ వ్యాప్తంగా ఆయా కళాశాలల నుండి సుమారు 15 వేలకు పైగా విద్యార్దులు పాల్గొంటారని సాయి విజయ్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.


Comments


Subscribe to Our Newsletter(సంపాదకీయం)

  • White Facebook Icon

© 2026 All Rights Reserved to Meti Amaraavathi by Anand R Vemula.

bottom of page