top of page
State/Local
Andhra Pradesh, Telangana and District Wise.


యువతకు 60,000 ఉద్యోగాలే లక్ష్యం.
ఎంపీ సానా సతీష్ బాబు.. డిల్లీ, మార్చి 30 (మేటి అమరావతి) ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 60,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి పథకం అమలుపై రాజ్యసభలో ఆయన గళమెత్తారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు మరియు శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన
metiamaraavathi
Mar 311 min read


ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు, కుల వ్యవస్థను రద్దు చేయండి.
గాంధీ కుట్రతో దళిత హింధువులకు అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ మాదిగ. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అసహనం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి నిజంగా చిత్తశు ద్ధి ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా కుల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. దళితులు క్రై
metiamaraavathi
Mar 303 min read


శిక్షణా కేంద్రమా..శిక్షలకు కేంద్రమా...
ఒక ప్రక్కన బూడిద కాలుష్యంతో పలు రకాల వ్యాదుల భారిన పడుతున్న కొండపల్లి , ఇబ్రహీంపట్నం వాసులు తీవ్ర ఆంధోళన వ్యక్తం చేస్తుంటే ఉన్న కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టకపోగా... కాలుష్యాన్ని ఎంతో కొంత అడ్డుకుని ప్రజలకు ఆక్సీజన్ ను అందించే వృక్షాలను దయా దాక్షిణ్యాలు లేకుండా నేలమట్టం చేస్తున్నారు ఛీఫ్ ఇంజనీరు బొడ్డు శ్రీథర్.
metiamaraavathi
Mar 133 min read


కెఎల్ యులోని ఐఓటీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ప్రాజెక్ట్ ఎక్స్ పో.
స్థానిక వడ్డేశ్వరంలో కెఎల్ యూనివర్శిటీలోని ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ) విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతో జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ఎక్స్ పోను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఎక్స్ పోలో దేశ వ్యాప్తంగా పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన బీటెక్ ఐఓటీ విభాగానికి చెందిన విద్యార్థులు రూపొందించిన పలు వినూత్న సాంకేతిక ప్రాజెక్టులతో పాటు వడ్డేశ్వరం, తాడేపల్లి పరిసర గ్రామాలలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన బాల, బాలికలు రూపొందించిన పలు రకాల
metiamaraavathi
Mar 131 min read


దశాబ్దాల సమస్యకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో శాశ్వత పరిష్కారం..
విజయవాడ , పిబ్రవరి 28 (మేటి అమరావతి) తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండల ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో కిడ్నీ బాధితులకు స్వచ్ఛ జలాలు అందించేందుకు జలజీవన్ మిషన్ కింద సూమారు రూ.50 కోట్ల తో నిర్మిస్తున్న కృష్ణా జలాల ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. మండలంలోని 38 గ్రామాలకు 100 శాతం ఇంటింటా పైపు కనెక్షన్లు (FHTCలు) కల్పించే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ సీపీడబ్ల్యూఎస్ విస్తరణ
metiamaraavathi
Feb 282 min read


మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు.
metiamaraavathi
Feb 281 min read


విజయవాడలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం
నగరంలో 4000 కేజీల ప్లాస్టిక్ సీజ్ చేసిన ప్రజారోగ్య సిబ్బంది..
విజయవాడ ఫిబ్రవరి 27 (మేటి అమరావతి) విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ బ్యాన్ లో భాగంగా, నగర పరిధిలో గల అన్ని డివిజన్లో విస్తృతంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై డ్రైవ్ నిర్వహించి 4000 కేజీ ప్లాస్టిక్ ని సీజ్ చేశారని, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు తెలిపారు.
metiamaraavathi
Feb 281 min read


కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం..
సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు.. 20 మంది కార్మికులు సజీవ దహనం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు.. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు..
metiamaraavathi
Feb 281 min read


ఘనంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు నూతన కార్యాలయం ప్రారంభోత్సవం.
విజయవాడ పశ్చిమ, పిబ్రవరి 26 (మేటి అమరావతి) ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు నూతన కార్యాలయం విజయవాడ ఎన్టీఆర్ అడ్మిన్ భవన్ ఎరైవల్ బ్లాక్ (బస్ స్టాండ్) 4వ ఫ్లోర్ లో శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథి గా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హాజరయ్యారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్య ను, డైరెక్టర్ లను ఎంపీ శివనాథ్ అభినందించారు.
metiamaraavathi
Feb 282 min read
bottom of page
