కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం..
- metiamaraavathi
- Feb 28
- 1 min read
సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు..
20 మంది కార్మికులు సజీవ దహనం..
మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..
ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు..
పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు..





Comments